కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవైగుండెల్లో నిండావు… నా గుండె సవ్వడైనీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నదినీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓకన్నుల్లో…
ఏమన్నావో ఏం విన్నానో… కన్నులతో మాటాడే భాషే వేరుఏదో మాయ చేసావయ్యా… మనసుల్తో పాటాడే రాగం వేరు చిన్నీ చిన్నీ ఆసే… సిరి వెన్నెల్లోన పూసేగుండెల్లోని ఊసే ఒక బాసే…