వెచ్చని మట్టిలో నాటిన విత్తనంఊపిరందుకోదా చుక్క నీరు పట్టినరాతిరే కప్పిన దారులే తప్పినతెల్లవారనంద చీకటేంత కమ్మినతురుపింట మొదలైన కిరణాల వేడిలోకమంతా అందాలు అందించదాదారిలోన ఎదురైనా గ్రహణాలు వీడిరంగులద్దుకుంటూ…
కన్నీళ్లు కొన్నేళ్లుగారానన్న రాలేదుగాగతముంది లే నిండుగాకడవరకు తోడుండగానా కోపం నా ద్వేషంనా తోడే రావేమో నాతో నాతోనే…నా గాయం నా సాయంనా తోడే రావేమో నాతో నాతోనే…ఏకాంతం…
చెప్పాలంటే చాలా కష్టం గానిఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయిఆనందాలే పంచె అల్లర్లన్నీఅందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయాయ్యిఓ… ఓ… ఓ… ఓ… వన్ బై టు తో…