సిరివెన్నెల గారి కలం నుండి రాలిన నిప్పు రవ్వ అనాలో, నీటి చుక్క అనాలో మనమే నిర్ణయించుకోవాలి.పధాలలో గాంబీర్యం, భావలలో మాధుర్యం. ఈ పాటలో ఆద్యంతంపొంతనలేని వక్తీత్వాలు…
పులికి విలుకాడికితలకి ఉరి తాడుకికాదిలే కార్చిచ్చుకి కసిరే పడగల్లకిరవికి మేఘానికి ఈఈదోస్తీ ఊహించని చిత్రమే చిత్రంస్నేహానికి చేసిన హస్తంప్రాణానికి ప్రాణం ఇస్తుంధో తీస్తుందో థరథమథర థమథర థమతంథరథమథర…