ఓఓఓ ఓ ఓఓ……ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీఈ అనుభవం… మరల రానిదీ… ఈ ఈఆనంద రాగం మోగింది… ఈ ఈ ఈ అందాల లోకం…
ప్రియతమా నా హృదయమా… ప్రియతమా నా హృదయమాప్రేమకే ప్రతిరూపమా… ప్రేమకే ప్రతిరూపమానా గుండెలో నిండిన గానమా… నను మనిషిగా చేసిన త్యాగమాప్రియతమా నా హృదయమా… ప్రేమకే ప్రతిరూపమా…