Mattilo Thema Undhi Song Lyrics In Telugu – Jai Bhim మట్టిలో తేమ ఉందీరేయికో ఎన్నెలుందీనమ్మితే రేపు నీదీజీవితం సాగనుందీ వెళ్ళే దారుల్లో… ఆకాశం…
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగైవనమంతా నీకోసం వేచింది పదవోయ్మ్ మ్ మ్, కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నైచీకట్లు తరిమేటి రోజే రానుందోయ్, మ్ మ్ మ్…