Gira Gira Gira Song Lyrics In Telugu – Dear Comrade (2019) Movieగిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా, దినుసే నలగా లేదులేహొయ్ హొయ్ హొయ్ హొయ్…అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా… మనసే కరగా లేదులే…హొయ్…