ఈ బుజ్జి గాడికి నచ్చావే… నా బుజ్జి గుండెను గిచ్చావేనీ పిచ్చి పట్టించేసావే… పిల్ల పిల్ల పిల్లానా ముందుకొచ్చి పిలిచావే… నా మనస్సునిట్టా గుంజావేచచ్చేంత ప్రేమే పెంచావే……
తెలిసెనే నా నువ్వే… నా నువ్వు కాదనితెలిసేనే నీననే… నీ నేను కానని నాలో సగం… ఇక లేదూ అనిఆ నిన్నలే… నను చూసి నవ్వెలేమరునాడు అన్నదే……