నిలవదే మది నిలవదే… సిరి సొగసును చూసిఉలకదే మరి పలకదే… తొలివలపున తడిసిదేవదాసే కాళిదాసై… ఎంత పొగిడినకొంత మిగిలిపొయేంత… అందం నీది నిలవదే మది నిలవదే… సిరి…
నీ కన్నులలో నేను… నీ గుండెలలో నేనుఅయినా ఎందుకు నేను… నాన్న మీతో లేనునా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూనీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు…
రాయుడో..!నాయకుడై నడిపించేవాడుసేవకుడై నడుమొంచేవాడుఅందరి కోసం అడుగేశాడురాయుడో రాయుడో..!! హె..! మిరమిరా మీసంమిర మిరా మీసం… మిర మిరా మీసంమెలితిప్పుతాడూ జనం కోసండన డన డంటడడం… డన డన…
కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే… చైనా వాలెక్కి మూను తాకినట్టుందే…మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే… మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే… ఇట్స్ ఏ క్రేజీ…
నీ సెలవడిగి… నే కదిలెలుతున్నానా కలలన్నీ… నీతో వదిలెలుతున్నా ఎంతనుకున్నా ఏదో బాధ… మెలిపెడుతోందే లోపలాఅనుకుంటే మరి తెగిపోయేదా…మన అనుబంధం నేటిదా..!! భారంగా ఉంది నిజం…దూరంగా వెలుతోంది…
పరవశమే…! పరవశమే…!ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమేపరవశమే…! పరవశమే…!ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే ఆ హా అంటోంది… నా సంబరంఒడిలో వాలింది… నీలాంబరంమనసే పసి పావురం… వలపే తన…
రావమ్మా సుహాసినీ… రావమ్మా సుభాషిణీరావమ్మా సులోచనీ… రావమ్మా సౌధమినీదివిలో బంగరు బాలమణి… దిగిరా మబ్బుల మేనాలనితొణికే సొగసులు చూడాలని…అరవిచ్చిన కన్నుల వన్నెల వెన్నెల పున్నమి గనులవన్నీ అతిలోక సుందరి…
నీతో ఉంటె చాలు… గురుతురావు నిముషాలుఅల్లుకోవ మనసంతా… హాయి పరిమళాలునీతో ఉంటె చాలు… నిదురపోవు సరదాలుకథలు కధలు మొదలేగా… కొత్త అనుభవాలు నువ్వే వైపు వెళ్తున్న… నీతో…