ఏదో… ఏదో, ఉల్క నేరుగా భూమిపైన వాలగాబేబీ అవతరించే అదిగో… ఏదో… ఏదో, ఉల్క నేరుగా భూమిపైన వాలగాబేబీ అవతరించే అదిగో… ఒళ్లంత వెటకారం… పుట్టింది సూర్యకాంతంఆకారం…
విత్ ద రిథమ్… ఇన్ యువర్ ఫీట్అండ్ ద మ్యూజిక్… ఇన్ ద సోల్లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ది స్కై… అండ్ సే గణేశాహి ఈస్…
మహా అద్భుతం కదా… అదే జీవితం కదా, ఆఆచినుకు చిగురు కలువ కొలను… అన్నీ నువ్వేలేఅలలు శిలలు కళలు తెరలు… ఏవైనా నువ్వేలేప్రశ్న బదులు హాయి దిగులు……
ఆకాశంలోన ఏకాకి మేఘం… శోకానిదా వాననడి వీధిలోన చనుబాల కోసం… ఎదచూడకు నాన్న తన పేగే తన తోడై… తన కొంగే నీడైఅరచేతి తలరాత… ఎవరు చెరిపారో…