Nuvve Nuvve Kavalantundi Lyrics in Telugu ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు…
చెలియా నీవైపే వస్తున్నా… కంటపడవా….ఇకనైనా… ఎక్కడున్నా… నిద్దరపోతున్న రాతిరినడిగా… గూటికి చేరిన గువ్వలనడిగాచల్లగాలినడిగా… ఆ చందమామనడిగా…ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ… అందరినీ ఇలా వెంటపడి అడగాలా…సరదాగా…
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… రేపు లేని చూపు నేనై… శ్వాస…