కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే… చైనా వాలెక్కి మూను తాకినట్టుందే…మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే… మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే… ఇట్స్ ఏ క్రేజీ…
ఏం చెప్పను..? నిన్నెలా ఆపను..?ఓ ప్రాణమా… నిన్నెలా వదలను..?ఏ ప్రశ్నను… ఎవరినేమడగను..?ఓ మౌనమా… నిన్నెలా దాటను..? పెదాలపైన నవ్వుపూత… పూసుకున్న నేనేకన్నీటితో ఈ వేళ దాన్నెలా చెరపను…?తన…
నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదుబైకు మీద రయ్యు మన్న రూటు మారలేదునీకు నాకు ఫేవరెట్టు స్పాటు మారలేదునువ్వెందుకు మారావే శైలజా మనం కబురులాడుకున్న బీచు మారలేదుమనవంక…