మైగ్రేన్-Migraine తట్టుకోలేని తల నొప్పా..? ఇలా చేసి చూడండి.. కచ్చితంగా ఉపశమనం దొరుకుతుంది.తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. దీనినే మైగ్రేన్ అంటారు. సాధారణ తలనొప్పి చాలా మందిలో అప్పుడప్పుడు వస్తుంటుంది.…