Kani Penchina Maa Ammake Song Lyrics in Telugu – Manamకనిపెంచిన మా అమ్మకే… అమ్మయ్యానుగా…నడిపించిన మా నాన్నకే… నాన్నయ్యానుగా… ఒకరిది కన్ను… ఒకరిది చూపు…ఇరువురి కలయిక కంటి చూపు…ఒకరిది మాట… ఒకరిది భావం…ఇరువురి కథలిక కదిపిన కథ……