ఏ కాలం.. ఏ దూరం… దాచే ఉంచెయ్నా నిన్నే నిన్నే…ఏ గాయం.. ఏ మౌనం… మార్చే ఆపేన నన్నే నన్నే… మళ్ళీ రావా ఈ చోటుకి… మరిచిపోలేక…
నువ్వంటే నా నవ్వు… నేనంటేనే నువ్వునువ్వంటు నేనంటు లేమనీ…అవునంటు మాటివ్వు… నిజమంటూ నే నువ్వునే రాని దూరాలే… నువు పొననీ ఎటు ఉన్నా నీ నడక… వస్తాగా నీ…