50 KGF Dialogues in Telugu – గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్స్టర్. కానీ అతనొక్కడే వస్తాడు, Monster.
తరగని బరువైనా…. వరమని అనుకుంటు…తనువున మోసావె అమ్మా…కడుపున కదలికనై… కలవరపెడుతున్నా…విరివిగ పంచావె ప్రేమా… కనుతెరవకముందే కమ్మని… నీ దయకురుణపడిపోయిందీ జన్మా… తందాని నానే తానితందానో… తానె నానేనోఏ..!…