ఎప్పుడూ ఒకలా ఉండదు… ఎక్కడా ఆగిపోనివ్వదుఎదరేమున్నదో చెప్పదు… కదిలే సమయంనీడలా జ్ఞాపకం వదలదు… తోడుగా ఏ నిజం నడవదుఒంటిగా సాగడం తప్పదు… జరిగే పయనంనీతోనే మొదలైందా… నీతోనే…
మనసులో మధువే కురిసెలే చినుకేనా యదలో తేనెల జల్లె చిలుకగ నీవేఏమవునో తనువే… తనువే…నా కంటిలో నీడై నిలిచి కలవరపెడితేఏమవునో తుదకే… తుదకే… రాత్రి పున్నమి చందురుడా…నా…
చిరు చిరు చిరు చినుకై కురిసావేమరు క్షణమున మరుగై పోయావేనువ్వే ప్రేమ బాణం… నువ్వే ప్రేమ కోణం..పువ్వై నవ్వగానే… గాలై ఎగిరెను ప్రాణం… చెయ్ చెయ్ చెలిమిని…
నీ ఎదలో నాకు చోటే వద్దునా ఎదలో చేటే కోరవద్దుమన ఎదలో ప్రేమను మాటే రద్దుఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ నీ నీడై నడిచే…