మనసులే…ఏ ఏ కలిసేలే… ఏ ఏమౌనమే మౌనమే… మనసులో మిగిలెనేనిన్నిలా చేరగా… మంచులా కరిగేనే ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావేనిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలేమనసులే…ఏ ఏ కలిసేలే……
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మామనసే నీకేదో చెప్పాలందమ్మానిన్నా మొన్నా… ఈ వైనం నాలో లేదమ్మాఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మామనసే నీకేదో చెప్పాలందమ్మానిన్నా మొన్నా……