సీతా కల్యాణ వైభోగమేరామ కల్యాణ వైభోగమే శుభం అనేలా… అక్షింతలు అలా దీవెనలతోఅటూ ఇటూ జనం… హడావుడి తనంతుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలోపదండని బంధువులొకటైసన్నాయిల సందడి మొదలైతథాస్థని…
ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నాఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నాఏమో ఏమైందో… నాలోనే ఏమైందోఏమో ఏముందో… ఇక ముందేం కానుందోఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటోఇదేమి…