ఉండిపోరాదే గుండెనీదేలే… హత్తుకోరాదే గుండెకేనన్నే…అయ్యో అయ్యో… పాదం నేలపై ఆగనన్నదీ…మళ్లీ మళ్లీ… గాల్లో మేఘమై తేలుతున్నది… అందం అమ్మాయైతే… నీలా ఉందా అన్నట్టుందే…మోమాటాలే వద్దన్నాయే… అడగాలంటే కౌగిలే……
ఉండిపోతారా… గుండె నీదేరాహత్తుకుంటారా… నిన్ను మనసారా కలతై కనులే… వెతికేరా నీకైఒదిగే తనువే… జతలేక తోడైచుట్టూ నావెంటే.. ఎంతో మందున్నానా నువ్వే… లేవని యాతనకరిగే కన్నీరే… పడుతూనే…