Manasuley Kalise Song Lyrics In Teluguమనసులే…ఏ ఏ కలిసేలే… ఏ ఏమౌనమే మౌనమే… మనసులో మిగిలెనేనిన్నిలా చేరగా… మంచులా కరిగేనే ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావేనిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలేమనసులే…ఏ ఏ కలిసేలే……