భారత్ లో రోజుకి 77 అత్యాచార కేసులు, 80 హత్య కేసులు. మన రాష్ట్ర పరిస్థితి..?భారత్‌లో గత ఏడాది రోజుకు సగటున 77 అత్యాచార కేసులు, 80 హత్య కేసులు నమోదైనట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) బుధవారం వెల్లడించింది మొత్తంగా…
తొమ్మిది రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారంపథకం ప్రకారం వివాహితను అపహరించిన నలుగురు వ్యక్తులు ఓ గదిలో బంధించి తొమ్మిది రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు బాధితురాలు వారి నుంచి తప్పించుకుని…