వెనకనే ఉన్నా.. నీ కోసం.. ఒక క్షణమైనా చూశావా..నీ ఎదురుగ.. ఓ బెదురుగ నిలబడలేక వెనకే..నే మసలితే నువ్వసలిటు తిరిగావా.. తిరిగావా… అలసిన చూపులే నీ వీపుని…
నీ పరిచయముతో నా మదిని గెలిచా… నీ పలకరింపుతో నా దిశను మార్చిన…అడుగు నీతో కలిపి… అలసటలెన్నో మరిచా… నలుగురితో నేనున్నా… విడిపడి నీకై నడిచా…నీ పరిచయముతో…