మైసమ్మ..! సల్లగ చూడు. లెట్స్ గో. చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)యెహే, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే…
ఆషాడ మాసంలో అమ్మోరి జాతరలంటాప్రతి ఇంటా బోనం బొట్టు… తలపై మెరిసేనంటా అమ్మలగన్న అమ్మ… గోల్కొండ ఎల్లమ్మమా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మోఅమ్మలకే పెద్దమ్మ……
Bonalu in Telugu ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో…