వంద దేవుళ్ళే కలిసొచ్చిన… అమ్మ నీలాగా చూడలేరమ్మాకోట్ల సంపదే అందించిన… నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా… నా రక్తమే ఎంతిచ్చినా… నీ త్యాగాలనే మించునానీ రుణమే తీర్చాలంటే… ఒక…
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడంజానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడంకడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్నమనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా ఉన్నవాడే కొంచం…