హే తికమక మొదలే… ఎద సొద వినదేఅనుకుందే తడువా… తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే హే తెలియక తగిలే… తొలకరి చినుకేమొహమాటం ఒడిలో… సరదాగా జారి…
హే… సిల్క్ స్మిత, జయమాల్ని… జ్యోతి లచ్చిమిఅందంలో చందంలో… రిలేటెడ్ టు మీహే… కత్తిరీనా, కర్రీనా… సన్నీ లియోనీఅందరూ నా సిస్టర్సే… ప్లీజ్ బిలీవ్ మీ హే…
ఎపుడు నువు తలెత్తుకోనిను మించిన తోపెవడిక్కడవడిగా కలబడిపోభయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్తేల్చేసెయ్ ఎక్కడికక్కడకొడితే ఎదురెలిపోదీని తస్సాదియ్యా నే చెప్పిన లక్షణాలుచూపించవు పుస్తకాలునా వెంబడి నేరుగా……