చిరు చిరు చిరు చినుకై కురిసావేమరు క్షణమున మరుగై పోయావేనువ్వే ప్రేమ బాణం… నువ్వే ప్రేమ కోణం..పువ్వై నవ్వగానే… గాలై ఎగిరెను ప్రాణం… చెయ్ చెయ్ చెలిమిని…
నీ ఎదలో నాకు చోటే వద్దునా ఎదలో చేటే కోరవద్దుమన ఎదలో ప్రేమను మాటే రద్దుఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ నీ నీడై నడిచే…