Baguntundhi Nuvvu Navvithe Lyrics in Telugu బాగుంటుంది నువ్వు నవ్వితేబాగుంటుంది ఊసులాడితేబాగుంటుంది గుండె మీదగువ్వలాగ నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితేబాగుంటుంది నువ్వు ఆపితేబాగుంటుంది కంటికున్నకాటుకంతా…
సనిరిస సనిరిస… నిసరీసా నిసరీసాదనిప మపదనిసా… సనిరిసా సనిరిసా మనసంతా ముక్కలు చేసి… పక్కకు వెళతావెందుకు ఓ నేస్తంఊరించి ఊహలు పెంచి… తప్పుకుపోతావెందుకు ఆ పంతంనీకై, నీకై…