కన్నులదా ఆశలదా… బుగ్గలదా ముద్దులదాపెనవేసుకున్న పెదవులదా… నువు కోరుకున్న సొగసులదామదిలో మెదిలే… వలపుల మొలకానాలో ప్రాణం నీవె కదా…అలలా కదిలే… వలపుల చిలకాఅందని అందం నీదె కదా……
నీ పాట మధురం నీ మాట మధురంఏనాటి వరమో… ఏ జన్మ ఫలమోఇంత మోహమా… అది అవసరమాఇంక ప్రాణమా… ఇది పరవశమానా పాటలో… అంతటి మహిమకొంచెం ఆగుమా……