ఓ ఓ, కన్నుల్లో కలలుంటే వెతికేద్దాంఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాంనువ్వెవ్వరో నేనెవ్వరో… స్నేహాన్నిలా ముడేద్దాంనవ్వేందుకే పుట్టామని… ప్రపంచమే చాటేద్దాం కన్నుల్లో కలలుంటే వెతికేద్దాంఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం…
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలువయ్యారం చిందేసే అందాల బొమ్మలువడ్డానం చుట్టేసి వచ్చారే భామలుక్యా కరే క్యా కరే… క్యా కరే పరికిణీలో పడుచును చూస్తే… పందిరంతా జాతరేఅయ్యో…
రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్రయ్ రయ్ రయ్య రయ్ రయ్ రయ్ రయ్ రయ్య రయ్ దారులు దారులు దారులుపులి చారలు…
పచ్చపచ్చ సెట్టు సేమ… పట్టు సీరెలంటానల్ల నల్ల ముళ్ళ కంప… నల్ల పూసలంటాకిచ కిచలాడే ఉడుత పిచ్చుక… లాలి పాటంటాగలగల పారే సేలలో నీళ్లు సనుబాలంట, ఆ…
తూరుపు పడమరలకే… దూరమే కాస్త తగ్గినదేతీరులో కొత్త మలుపే… తియ్యని మార్పు తెచ్చినదేతేరు వేరైన కథలే… ఇక చేరువై నేడు కదిలేమౌనమై ఉన్న ఎదలే… మాటలే కలిపినవిలే…
గిర గిర గిర గిర గిర గిర గిర గిరసుడిగుండం లాగేస్తూ ఉంటేబితుకు బితుకుమను ఊపిరికిబతుకు బతుకు అని ఓపిక పోస్తూఉక్కును ముంచే ఉప్పెనవై ఎత్తు తల…
ఏ కన్నులూ చూడనీ చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులూ చూడనీ చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమేఒకటే క్షణమే… చిగురించే ప్రేమనే స్వరంఎదలో వనమై… ఎదిగేటి నువ్వనే వరం…
ఇకపై టిక్ టాక్ అంతా ఈడ బ్యానమ్మలైఫిక డ్యూయెట్ పాడ రావమ్మాచిర్రుబుర్రు అంటూవుంటే బోరమ్మాకొంచం స్వీటుగ నవ్వి పలుకమ్మా చిట్టెమ్మ చిట్టెమ్మా పుత్తడి బొమ్మ నువ్వమ్మాబుల్లెమ్మా బుల్లెమ్మా…