డింగరి డింగాలేఅమ్మాడి… డింగరి డింగాలేమధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే డింగరి డింగాలేఅమ్మాడి… డింగరి డింగాలేమధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే పక్కింట్లో ఉన్న రంగేళి బొమ్మకొంచం వాటేస్తే… పెట్టెయ్నా చుమ్మాబెల్ బాటమ్…
ఏంటో నిను తలచి తలచికనులు తెరిచి కలగంటున్నాఏంటో నువు ఎదురు పడితేఎదని అదుపు చెయ్యలేకున్నా నీ వల్లేరా… నీ వల్లేరానే తొలిసారి… మబ్బుల్లో తిరుగుతున్నానీ వల్లేరా… నీ…
ఆహా..!ఓ తారకా… ఓ ఓ తారకామాయ లోకములో… కనుమరుగై పోయావా ఓ ఓ ఓ, అసలే మొదలుకానికథ కంచి చేరెనుగా… ఇంతలోనే రామఅరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి…
ఈ తొలిప్రేమానందం వర్ణించలేనులేనా జతలో నీ అందంవందేళ్ళపాటు వెండి వెన్నెలే నా హార్టు బీటులో ధ్వనిఇవ్వాలిలాగ ఉందనిమొజార్ట్ చేతి వేళ్ళు కూడాచూపించనే లేవులేఈ క్షణాన నాలో కాంతినిఏ…
కొంచెం కొంచెం కొడవలివై కోసుకున్నావేపిల్ల నన్నే నీ కంటి చూపుతోఇంకా కొంచెం దగ్గరగా చేరుకున్నావేపెదవే తెరచి నీ పేరు తెలుపుతూ కొమ్మల్లో పట్టు తేనే లంగా ఓణి…
అందమైన రెండు కళ్ళు మాటలాడెనేసరికొత్త భాష నాకు నేర్పెనేస్వఛ్చమైన నవ్వు ఒకటి గుండె తాకెనేఅది నింగి దాటి నన్ను మోసెనే ఇక నీడై నీ వెనుక… మొదలెట్టేసానే…
చీకటి చిరుజ్వాలై నిప్పులు కురిసిందేకత్తులు దూసిందే… గుండెలు కోసిందేగాయం చేసిందే… సాయం లేకుందేసాయం లేకుందే రగులుతుంది రక్త కణం… గుండెలోన నిప్పు కణంరేయి పగలు లేని రణంమాటల్లో…
ఎలా ఎలా ఎలా అడగనురాభయాలనే ఎలా విడువనురాఎలా ఎలా ఎలా పంచనురాదూరాలనే ఎలా తెంచనురా జతే కలిసే అడుగులతోతనువుపై నడిచే పెదవులతోసిగ్గునే, హా… చంపరాఎలా ఎలా ఎలా…