మైసమ్మ..! సల్లగ చూడు. లెట్స్ గో. చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)యెహే, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే…
ఆషాడ మాసంలో అమ్మోరి జాతరలంటాప్రతి ఇంటా బోనం బొట్టు… తలపై మెరిసేనంటా అమ్మలగన్న అమ్మ… గోల్కొండ ఎల్లమ్మమా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మోఅమ్మలకే పెద్దమ్మ……
నింగిలున్న మేఘం కుందోసూపున్నాదిచినుకు చినుకు జారి అవని చేరుకునేపుడమి తల్లి పులకరించేను మా అమ్మమొలక మొలక పెరిగి పూచేను పూలమ్మ పూచిన పూలవి ఏనాటివోఊళ్ళో అన్నదమ్ముల చేత…
హరహర మహాదేవ శంకరా… హరహర మహాదేవ శంకరాఓ ఓ..! సాధు జంగమా ఆది దేవుడాశంభో శంకర హర లింగ రూపుడాసంచార జగతినావ తోవ నీవురాఆది అంతమేది నీకు…
కోయిలా కోయిలా కూయవే నీవిలాకోయిలా కోయిలా కూయవే నీవిలాభాషలలో మిన్నగా తెలుగుకున్న హాయిలాకోయిలా కోయిలా ఊగాలిలే ఊయలాఏ భాషకు అందని సొగసు కన్నె హొయలులా ||కోయిలా కోయిలా||…
ఆషాడ మాసంలో అమ్మోరి జాతరలంటాప్రతి ఇంటా బోనం బొట్టు… తలపై మెరిసేనంటా అమ్మలగన్న అమ్మ… గోల్కొండ ఎల్లమ్మమా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మోఅమ్మలకే పెద్దమ్మ……