ఓహో హో హో హో హోహోఓహో హో హో హో హోహోహో హ హా హహా హో హ హాహో హా హా హా హా హాహో…
సొగసు చూడ హాయి హాయిలేతెలిసె నేడు ఇంత హాయి… హాయి హాయిచెలియ చూపు నీకు హాయిలేచెలిమిలోన ఉంది హాయి హాయిఅందాలు చూడ జన్మ చాలునాఅందించగానె ఆశ తీరునాఅహో,…
ధీర సమీరే యమునా తీరే… వసతివనే వనమాలిగ్రామ సమీపే ప్రేమ కలాపే… చెలి తగునా రసకేళిఆకాశమే నా హద్దుగా… నీ కోసమొచ్చా ముద్దుగాతెచ్చానురా మెచ్చనురా… గిచ్చేయి నచ్చిన…
కన్నుల్లో నీ రూపమే… గుండెల్లో నీ ధ్యానమేనా ఆశ నీ స్నేహమే… నా శ్వాస నీ కోసమేఆ ఊసుని తెలిపేందుకు.. నా భాష ఈ మౌనమే కన్నుల్లో…