శ్రుష్టిని ముందుకు నడిపించే ప్రక్రియే “శృంగారం”, నీచంగా చూడాల్సిన అవసరం లేదు.ప్రస్తుత కాలంలో ఉండే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ధీని గురుంచి తెలుసుకోవాల్సిన అవసరం చాలా వుంది. అశ్లీలగా కాకుండా ధర్మంగా, జ్ఞానంగా చూపించేదే సనాతన ధర్మము యందు…