ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Swagathamayya Lyrics in Telugu – Sri Manjunatha
ప్రాణాలనే పంచభక్షలుగా అర్పించెదర యమరాజా
శివ
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
ఈ మాయ తేరా దింపేయగా రారా
శ్వాస నువ్వే శాంతి నువ్వే స్వర్గమిచ్చే సఖుడు నువ్వే మృత్యుదేవ
ఎందరున్నా ఎన్ని వున్నా వెంట వచ్చే చివరి తోడు మరణమేర
లేనిదే పోదురా పోనిదే రాదురా
ఆలించారా పరిపాలించారా కొనిపోరా యమరాజ ఆ హ హర
తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ
జవరాయ ఈ మాయ తేరా దింపేయగా రారా
ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే తండ్రి నువ్వే
లాలీ పాడి నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చే తల్లి నువ్వే
లెక్కలే చెల్లేరా బంధమే తీరేరా
పాలించారా పంట పండిందిరా
కరుణామయ కడా తేర్చారా ఆ హ ఈశ్వర
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
Swagathamayya Lyrics in Telugu – Sri Manjunatha