ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా
ఊపిరంతా… నువ్వే నువ్వే
ఊహలోనా… నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే… బంధమా
ఓ… కంటిలోన నువ్వే నువ్వే
కడుపులోన… నీ ప్రతిరూపే
జన్మకర్ధం నువ్వే ప్రాణమా
కలలోనా కధలోనా నువ్వే
నీ జతలో నూరేళ్ళు ఉంటానే
నువ్వే నువ్వే నువ్వే… నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే… నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే… నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే… నీకే నే అంకితం
సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా
నీ పేరే సుప్రభాతం… అడుగున అడుగే ప్రదక్షిణం
నీ మాటే వేద మంత్రం
మనసుకు మనసే సమర్పణం… నీకేగా
నా తలపు నా గెలుపు నీకోసం
నాదేహం నా ప్రాణం నీదే
నువ్వే నువ్వే నువ్వే… నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే… నీతోనే జీవితం
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
తనువంత పులకిరింత… రోజూ నువు ధరి చేరితే
వయసంత వలుపు సంత
నీ ఊపిరి వెచ్చగా తాకితే, నీ మాయే
కన్నులతో వెన్నెలనే కురిపించే
ఓ మణినే కౌగిలిలో దాచాలే
నువ్వే నువ్వే నువ్వే… నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే… నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే… నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే… నీకే నే అంకితం