Menu Close

అసలు కంగువ కథ ఏంటి – Story of Kanguva

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అసలు కంగువ కథ ఏంటి – టైం ట్రావెల్ వుంటుందా?

తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా భారీ అంచనాల మధ్య ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 14న 8 భాషల్లో ఈ కంగువా విడుదలకి సిద్ధమవుతోంది.

Story of Kanguva

హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో లాంగ్ హెయిర్‌తో సూర్య ఇంటెన్స్ గెటప్‍తో ఉన్నారు. ఓ తెగకు నాయకుడిగా ఆయన ఉండనున్నట్టు అర్థమవుతోంది.

‘కంగువ’ చిత్రం కథ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుంది. అతను 1678 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి…ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేసారనేదే కథ.

Story of Kanguva

టైమ్ ట్రావెల్ తో రెండు విభిన్న కాలాలలో ఈ సినిమా జరుగుతుంది. ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రం రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. ఈ నేపధ్యంలో చిత్రం గురించి చెప్తూ ఈ ప్లాట్ ని రివీల్ చేసారు. ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ సినిమాని ఆడియన్స్ కి చూపించబోతున్నారు.

Q: When is the release date of Kanguva?
A: Kanguva was released on November 14, 2024.  

Q: Who are the main actors in Kanguva?
A: The main cast of Kanguva includes Suriya, Disha Patani, and Bobby Deol.  

Q: Who is the director of Kanguva?
A: Kanguva is directed by Siva.  

Q: What is the genre of Kanguva?
A: Kanguva is an action-adventure fantasy period film.  

Q: What is the story of Kanguva?
A: The story of Kanguva revolves around a tribal warrior’s struggle to save his people a millennium ago, which is mysteriously linked to a shadow cop’s perilous quest in the present.  

Q: What is the budget of Kanguva?
A: Kanguva is one of the most expensive Indian films ever made, with a budget of around ₹300-350 crore.  

Q: Where was Kanguva filmed?
A: Kanguva was shot in various locations across India, including Chennai, Goa, Kerala, Kodaikanal, and Rajahmundry.

Q: Who is the music composer of Kanguva?
A: The music for Kanguva is composed by Devi Sri Prasad.  

Q: What is the running time of Kanguva?
A: The running time of Kanguva is 2 hours and 32 minutes.

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading