Menu Close

Sthuthiyu Mahima Ghantha Neeke Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Sthuthiyu Mahima Ghantha Neeke Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2)       ||స్తుతియు||

మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)       ||స్తుతియు||

నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2)           ||స్తుతియు||

నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)   ||స్తుతియు||

భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2)    ||స్తుతియు||

Sthuthiyu Mahima Ghantha Neeke Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Sthuthiyu Mahima Ghantha Neeke
Yugayugamula Varaku
Entho Nammadagina Deva (2)   ||Sthuthiyu||

Maa Devudavai Maakichchithivi
Entho Goppa Shubha Dinamu (2)
Memandaramu Utsaahinchi Santhoshinchedamu (2)
Koniyaadedamu Maruvabadani Melula Chesenani (2)   ||Sthuthiyu||

Neevokkadave Goppa Devudavu
Ghanakaaryamulu Cheyuduvu (2)
Needu Krupaye Nirantharamu Nilachiyundunugaa (2)
Ninnu Memu Aanandamutho Aaradhinchedamu (2)  ||Sthuthiyu||

Neeve Maaku Parama Prabhudavai
Nee Chiththamu Neraverchithivi (2)
Jeevamunichchi Nadipinchithivi Nee Aathma Dvaaraa (2)
Nadipinchedavu Sama Bhoomigala Pradeshamulo Nannu (2)   ||Sthuthiyu||

Bhariyinchithivi Shramalu Nindalu
Orchithivanni Maa Koraku (2)
Maranamu Gelchi Odinchithivi Saathaanu Balamun (2)
Paramu Nundi Maakai Vachche Prabhu Yesu Jayamu (2)        ||Sthuthiyu||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading