ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Sthuthi Pathruda Lyrics In Telugu – Telugu Christian Songs
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు
స్తుతి పాత్రుడా, ఆఆ ఆ
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే
శత్రుల చేతినుండి విడిపించినావు కాపాడినావు
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే
శత్రుల చేతినుండి విడిపించినావు కాపాడినావు
స్తుతి పాత్రుడా… ఆ ఆఆ
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నీధిలో, నీ సంఘములో
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నీధిలో, నీ సంఘములో
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు
Sthuthi Pathruda Lyrics In Telugu – Telugu Christian Songs