ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. మనిషి ప్రకృతి ధర్మం పాటించాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోవాలి.
2. కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్. అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగే గా, మారదని గ్యారంటీ ఏంటి?
3. మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్చగా బ్రతకమని, కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అని కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం
నాశనం చేస్తున్నాం. We’re losing our damn rights.
4. ఈ సినిమా హాల్ లో మందుకి సిగేరేట్ కి దూరంగ ఉండాలి అని వార్నింగ్ ఇస్తారు కదా. అలాగే పెళ్ళికి పెళ్ళానికి దూరంగా వుండాలి అని వార్నింగ్ ఇవ్వాలిరా.
5. ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతీరోజు ఫూల్ అవుతావని తెలిసి కూడా పెళ్లి చేసుకునే వాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు.
6. పద్దతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తాయి.
7. అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటావేంటి?
8. కాలేజీ ప్రేమలు కాగితం కన్నా తేలికైనవి.
9. వివాహం నాటకం. ప్రేమ అనేది బూటకం.
10. పెళ్లి స్వర్గంలో నిర్ణయిస్తారు. కాపురం నరకంలో జరిపిస్తారు.
11. తుఫాను ముందు ఉండే ప్రశాంతత ప్రేమ అయితే, తుఫాను తరువాత వచ్చిన నష్టం పెళ్ళి.
12. ప్రేమని నువ్వు కొనలేవు కానీ, ప్రేమిస్తే మాత్రం చాలా పోగొట్టుకుంటావు.
13. నవ్వు నాలుగు విధాల చేటు అంటారు, ప్రేమ అన్ని విధాలా చేటు.