ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జటా కటాహ సంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోల వీచి వల్లరీ… విరాజ మాన మూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే
కిషోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ…
ఎవ్వడంట ఎవ్వడంటా… నిన్ను ఎత్తుకుంది…
ఏ తల్లికి పుట్టాడో… ఈ నంది కాని నంది…
ఎవ్వరూ కనందీ ఎక్కడా వినంది…
శివుని ఆన అయ్యిందేమో… గంగ దరికి లింగమే కదిలొస్తానందీ…
ధరా ధరేంద్ర నందినీ… విలాస బంధు బంధుర
స్ఫురదృగంత సంతతి… ప్రమోద మాన మానసే…
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది…
క్వచిద్దిగంబరే మనో వినోదమే తు వస్తుని…
జటా భుజంగ పింగళస్ఫురత్ఫణామణి ప్రభా
కదంబ కుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి
జటా భుజంగ పింగళస్ఫురత్ఫణామణి ప్రభా
కదంబ కుంకుమ ద్రవం ప్రలిప్త దిగ్వధూముఖే…
మధాంధ సింధురస్ఫురత్త్వ ఉత్తరీయ మేధురే…
మనో వినోదమద్భుతం… బిభర్తు భూతభర్తరి…
ఎవ్వడంట ఎవ్వడంటా… నిన్ను ఎత్తుకుంది…
ఏ తల్లికి పుట్టాడో… ఈ నంది కాని నంది…
ఎవ్వరూ కనందీ ఎక్కడా వినంది…
శివుని ఆన అయ్యిందేమో… గంగ దరికి లింగమే కదిలొస్తానంది…