ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Sirimalle vana Lyrics in Telugu – Vaana
సిరిమల్లె వాన పడుతోంది లోన
కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది మీనా
వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా
సిరిమల్లె….
వల అనుకోనా వలపనుకోనా
కలిపిన ఏ బంధం
వలదనుకున్నా వరమనుకున్న
తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే
చిలిపిగా ఆడి చెలిమికి ఓడి
గెలిచా నీపైన
తగువుకి చేరి తలపుగ మారి
నిలిచా నీలోన
మనసే ఈ వింత మునుపే చూసిందా
Sirimalle vana Lyrics in English – Vaana
sirimalle vana padutondi lona
kanipinchade kantiki
vadagalla vana urumindi meena
vinipinchade jantaki
tadise tarunana godugai ne lenaa
sirimalle….
vala anukonaa valapanukonaa
kalipina ee bandham
valadanukunnaa varamanukunna
tamariki ne sontam
chinukai vachave varadai munchave
chilipiga aadi chelimiki odi
gelichaa nepaina
taguvuki cheri talapuga mari
nilichaa nelona
manase ee vinta munupe chusindaa