ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హేయ్ లిజన్ ద సాంగ్…
సింగిల్ సాంగ్ దేర్ ఈజ్ ఒన్ బాయ్, ఒన్ గర్ల్… విత్ ఒన్ హార్ట్, ఒన్ బీట్
చల్ ఎయ్యర స్టెప్పు… లెట్స్ గో
హోయ్ హోయ్…
సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సింగారానివే
నువ్వు సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సింగారానివే
నాతో మింగిలు మింగిలు… నాతో మింగిలు మింగిలు
నాతో మింగిలు మింగిలు… అయ్యే నా బంగారానివే
నన్ను రింగులు రింగులు… తిప్పే నా శృంగారానివే
హే! సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సుందరంగుడివే
నువ్వు సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సుందరంగుడివే
నాతో మింగిలు మింగిలు…హే! నాతో మింగిలు మింగిలు అర్రే
నాతో మింగిలు మింగిలు… అయ్యే నా మధన కాముడివే
నన్ను టింగిలు టింగిలు… టింగిలు నా తింగరి రాజావే
కండలు చూశాను… రాతి కండలు చూశాను
ఆ కండల వెనుక దాగి ఉన్న… గుండెను చూశాను
చూసి కరిగి పోయాను… నీలో నీలో నీలో కలిసిపోయాను
అరె ఒంపులు చూశాను… ఒంపు సొంపులు చూశాను
ఆ ఒంపుల వెనక దాగి ఉన్న… ఒద్దిక చూశాను
చూసి ఒంగి పోయాను… నీకు నీకు నీకు లొంగిపోయాను
ఇద్దరము ఈనాడు… ముగ్గురయ్యాము, ఓ హో!
హేయ్! ముగ్గురా… ఇంకోకరెవరు
అరె! ఇద్దరము ఈనాడు… ముగ్గురయ్యాము
ఆ మూడో మనిషి పేరే… ప్రేమా ఇష్క్ లవ్
కాదల్ కాదల్ కాదల్…
నువ్వు సింగిల్… అరె నేను సింగిల్
సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సింగారానివే
నువ్వు సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సింగారానివే
నాతో మింగిలు మింగిలు… అయ్యే నా బంగారానివే… హో
ఆల్ దిజ్ టైం… ఐ యామ్ సింగిల్
ఆల్ దిజ్ టైం… యు ఆర్ ఎ సింగిల్
ఇట్స్ ద టైం టు గో మింగిల్… సింగిల్ వై సింగిల్ ?
బాడీ సేస్ వై సింగిల్… మైండ్ సేస్ వై సింగిల్?
సింగిల్ ప్లస్… సింగిల్ డబుల్
సింగిల్… వై సింగిల్?
బుగ్గలు చూశాను… పిల్లా బుగ్గలు చూశాను
ఆ బుగ్గలు నాలో… రేపుతున్న అగ్గిని చూశాను
చూసి బుక్కయి పోయాను… నీకు నీకు నీకు బుక్కయి పోయాను
మీసం చూశాను… కోర మీసం చూశాను
ఆ మీసం నాకు… చేస్తున్న మోసం చూశాను
చూసి మోజే పడ్డాను… నీతో నీతో… నీతో రాజీ పడ్డాను
ముగ్గురైనా ఇద్దరమై… ఒక్కరయ్యాము
ఎంటెంటెంటెన్టి మళ్ళీ చెప్పు…
హా! ముగ్గురైనా ఇద్దరమై… ఒక్కరయ్యాము
ఆ ఒక్క లైఫె ఇక… వండర్ ఫుల్, బ్యూటిఫుల్, కలర్ ఫుల్
జాయ్ ఫుల్, ఫుల్… ఫుల్ ఫుల్ ఫుల్
నువ్వు సింగిల్… అరె నేను సింగిల్
సింగిల్ మింగిల్ సింగిల్… మింగిల్ సింగిల్ మింగిల్ డబుల్
అరె! సింగిలు సింగిలు… సింగిలు సింగిలు సింగారానివే
నువ్వు సింగిలు సింగిలు.. సింగిలు సింగిలు సింగారానివే
నాతో మింగిలు మింగిలు… మింగిలు మింగిలు
మింగిలు మింగిలు… అయ్యే నా బంగా బంగా
బంగా బంగా… బంగారానివే