Menu Close

Simhapu Juluni Patti Song Lyrics In Telugu – Kurup

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Simhapu Juluni Patti Song Lyrics In Telugu – Kurup

సింహపు జూలుని పట్టి
ఆకాశ తీరం దాటి
గాలుల ఒడిలో తేలి
కాలపు కన్నులు మూసే

ఓ ఓ, అతడంతర్వాహిని
అంతర్వాహిని

ఆగని నిలువని ఆట
అడుగడుగునో వేట
ఊహకందడే పూట
అతడే సిసలైన అంతర్వాహిని

సింహపు జూలుని పట్టి
ఆకాశ తీరం దాటి
గాలుల ఒడిలో తేలి
కాలపు కన్నులు మూసే

అతడంతర్వాహిని
అంతర్వాహిని

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading