ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Siluvalo Sagindi Yaathra Lyrics In Telugu – Telugu Christian Songs
సిలువలో సాగింది యాత్రా… కరుణామయుని దయగల పాత్ర

ఇది ఎవరి కోసమో… ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే

పాలుగారు దేహము పైనా… పాపాత్ముల కొరడాలెన్నో

నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి
నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో… ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్రా… కరుణామయుని దయగల పాత్ర
వెనుక నుండి తన్నింది ఒకరు… తనముందు నిలచి నవ్వింది మరియొకరు

గేలిచేసినారు పరిహాస మాడినారు