ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Siguraaku sannada Lyrics in Telugu – Brindavanam
సిగురాకు సన్నగా ఊగిందే సిన దాని సేన్గుని ఊపిందే
సీలకో ఓఓఓ సిలికా సీలకో
మల్లి కోమటి కొండా మల్లి గుండెల్లో గోండు మల్లి చామంతి జాజి మల్లి
సోకుల్లో సూది మల్లి నాజూకు నాగ మల్లి సందులో సుక్క మల్లి
కవించే కంది మల్లి వెనెల్లో విన్న మల్లి అందాల బొండు మల్లి
అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి
సూరీడే సూరీడే సూపుల్లో సూరీడే మపళ్ళలోనే సెరాడే
ఎర్రని సూరీడే కుర్రని సూరీడే ఎదలోనా సీకటి ఎలాడే
ఇన్నాళ్లు లేదే ఈ నెల నేడే ఆకాశం అవుతున్నదే
ఈ నింగి లోనే ఆ మాయగాడే వెలుగేదో నింపాడే
ఎయి రాజా ఈ రోజు మనదేరా ఇరగేయి రాజా ఈ సోటు మనదేరా
ఎయి రాజా ఈ ఆట మనదేరా సితాకేయి రాజా
ఎయి రాజా ఈ దుమ్ము రేగేలా ఇరిగేయి రాజా ఈ దిమ్మ అతిరిగేలా
ఎయి రాజా ఆ కుమ్ముకోవాలా సితాకేయి రాజా
మల్లి బంగారు బొండు మల్లి బంగారు బొండు మల్లి బంగారు బొండు మల్లి
ఈ గాలికి లాలన తెలుసులే ని శ్వాసే తెలిసాకే లాలించే గుణమొచ్చిందే
ఈ పువ్వు కి నవ్వులు తెలుసులే నీ ఊసే విన్నాకే నవ్వుల్లో మునకేసిందే
ఆమ్మో అమ్మమ్మో అమ్మాయికి ఏమైందే మాటల్లో మంత్రాలే కలిపేసి కావిస్తోందే
నే వెంటే ఉందంటే రాయి అయినా మాటాడుద్దే నేనేం చేసేది నువ్వే చెప్పామా
ఎయి రాజా ఆ నింగి పొంగేలా ఇరిగేయి రాజా ఆ సందె చిందేలా
ఎయి రాజా ఆ రంగు పొంగేలా సితాకేయి రాజా
సూరీడే సూరీడే ఎర్రని సూరీడే మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె లోనేసేరడే
ఆ చూపులు సందడి చేసెనే నీ మాటే విన్నాకే ఆనందం తుళ్ళిందంట
ఆ అడుగులు అల్లరి చేసెనే నీ పాటే సయ్యాట ఉత్సహం పొంగిందంట
అంత న వల్లే అంటుంటే ఎట్టాగమ్మో మీరంతా కలిసొచ్చి ఈ వింతే చేసారంమో
మంత్రాలే నువ్వేసి మేమేదో చేసామంటే వేగేది ఎట్టా నువ్వే చెప్పమ్మా
ఎయి రాజా ఈ ఊరు కదిలేలా ఇరిగేయి రాజా లోకాలు కుదిపేలా
ఎయి రాజా ఆ కొంగు చదివేలా సితాకేయి రాజా
సూరీడే సూరీడే ఒఒఒఒ ఎర్రని సూరీడే ఒఒఒఒ
మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె లోనేసేరడే
వరిసెను రెప్పలు ఆర్సిందే సిరిగువ్వ గూటికి శేరిందే
సీలకో ఓఓఓ సిలికా సీలకో ఒఒఒఒఒఒఒ