Menu Close

Shobaname Shobaname Lyrics In Telugu – Annamayya

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Shobaname Shobaname Lyrics In Telugu – Annamayya

శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే

దేవదానవుల ధీరతను ధావతిపడి వార్ధీతరువుగను
దేవదానవుల ధీరతను ధావతిపది వార్ధీతరువుగాను
శ్రీవనితామని చెలగి పెండ్లాఆడిన శ్రీవేంకటగిరి శ్రీనిధికీ

శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading