Menu Close

Shankar Dada MBBS Lyrics in Telugu – Shankar Dada MBBS


Shankar Dada MBBS Lyrics in Telugu – Shankar Dada MBBS

హే శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లంమో
హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లంమో
బాడిలోని వేడే చూసి గోలే వేస్తానమ్మో
హే చింతల్ బస్తి చిట్టామ్మో కూకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో

హే హైదర్ గూడా గున్నమో
శంకర్ దాదా ఎం బి బి ఏస్
అరె దోమల్ గూడా గుండంమో
శంకర్ దాదా ఎం బి బి ఏస్
హాయ్ హైదర్ గూడా గున్నమ్మో
దోమల్ గూడా గుండంమో

వాటంగాని పైత్యంగాని సెంతకొస్తే చలు చిత్తు సిత్తమ్మో
ని పేరేంటబ్బాయి

దా దా దా దా దా దా
శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్
హే శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

బోలో శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్

హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లంమో ఎహె ఎహె

హే నడవలేని వాళ్ళు ఉరికేలాగ
నే పెంచుకున్న కుక్క నోదులుత హే హే
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగ
నే రాసుకున్న కవిత చదువుత హే హే హే

అరె మూర్ఛపోయి వచ్చినోళ్ల కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము సుపుతా హే

అరె జంతర్ మంతర్ కాళీ
అరె చు మంతార కాళీ ని బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే ఉంది ఒరన్న హొయ్

నిన్న హెసరణప్ప
నాన్న హేసారా అహహహ

శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో
శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

చేతకానితనం టిబి అయితే
నే చూపు చుస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తె తిరిగిరాదులే హే హే హే హే

అన్యాయాలు అధర్మాలు అక్రమాలు కన్సారైతే
అంతు తెల్చు ఆన్సరుందిలే
అరె మోసమున్న బి పి యమా స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకి వైద్యముందిలే
మరి అన్నిటికి ఒకే మందులే హే

ఎం మందు గురు
ఎం మంద అహహహ

శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో
శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్ కో జే బోలో

శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ

అరె శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్

Shankar Dada MBBS Lyrics in Telugu – Shankar Dada MBBS

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs
Loading poll ...

Subscribe for latest updates

Loading