Menu Close

Shambo Shiva Shambo Song Lyrics In Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్ళకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడనీ… చూపర ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రానీ… నర మేధాలే జరిగిన గానీ
స్నేహం కోసం ప్రాణం పోనీ… చెయ్యర యుద్దాన్ని
శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో

నువ్వెవరు నేనేవరంటు… తేడాలే లేకపోతే
లోకంలో శోకం లేదు… మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది… నీ నీడే నిన్నొంటరిగా
డబ్బుల్లో భాదల్లోను… విడిపోనిది స్నేహమేగా
ప్రపంచమే తల కిందయినా… ఆ ఆఆ ఆ
ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే

శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్ళకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడనీ… చూపర ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రానీ… నర మేధాలే జరిగిన గానీ
స్నేహం కోసం ప్రాణం పోనీ… చెయ్యర యుద్దాన్ని
శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో

కామంతో కలిసే ప్రేమ… కలకాలం నిలబడుతుందా
నదిలోన ముగ్గే పెడితే… క్షణమైనా నిలిచుంటుందా
ప్రేమన్నది దైవం లేరా… స్నేహం తన బీజమేనురా
మీ ఆశలు తీరడానికి… ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా… ఆ ఆ ఆఆ ఆఆ
నీ తప్పు ఒప్పును దిద్దే బాధ్యతా

శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో

సంద్రం రౌద్రం అవుతుందేంటి
మంచే అగ్నిగ మరిగిందేంటి
ప్రేమకు గ్రహణం పడుతుందేంటి… బదులే రాదేంటి
దిక్కులు దిశలే మారాయి ఏంటి
పడమట సూర్యుడు పోడిచాడేంటి
గుండెల్లో ఈ గునపాలేంటి… అసలీ ఈ కథ ఏంటి

శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో
శంబో శివ శంబో… శివ శివ శంబో

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading