Menu Close

SET AYYINDHE SONG LYRICS – BHAJE VAAYU VEGAM – 2024 – లిరిక్స్

SET AYYINDHE SONG LYRICS – BHAJE VAAYU VEGAM – 2024 – లిరిక్స్

SET AYYINDHE SONG LYRICS – BHAJE VAAYU VEGAM: ఈ పాటకు కు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రీ అందించగా రధాన్ మ్యూజిక్ కంపోస్ చేశారు. రంజిత్ గోవింద్ గారు ఈ పాటను పాడడం జరిగినది . ఈ పాట ‘భజే వాయు వేగం’ చిత్రంలోనిది.

అ: హే జెకా జెకా జెజ్జెనకా బ్యాండు బాజా పెడతా
హే డండరనకా దరువేసి లుంగీ డాన్సు కడతా
హే పబ్లిసిటీ పక్కా ఊరంతా ఊదరకొడతా
పద్దతిగా మన ఇద్దారికి ప్రేమయిందని చెప్తా

అ: నువ్ లవరు… నేన్ ఫ్లవరు
ఐ లవ్ యూ డార్లింగే
నీ ఫిగురు… నా పొగరు
మస్తు మస్తు మ్యాచింగే
మై డియరు నీ పేరు
నా కాలర్ ట్యూనింగే
నీ బెదరు ఇంక నాకు
బామ్మర్ది ఫీలింగే…

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ
అ: నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
కో: సెట్టు మామ, సెట్టు మామ
సెట్టు మామ, సెట్టు మామ..

అ: దిక్కులంచున చుక్కలంచునా ఎక్కడెక్కడుంటివే
టక్కునొచ్చిన లేడీ లక్కువై రెక్క లాగుతుంటివే
ఒసి నా జూలియట్టు, కుడి కాలు ముందెట్టు
ఇటు చూడు బుజ్జి హార్టు, నీకు రెడ్డు కార్పెట్టు

అ: దిమ్మరేగి పోయేట్టు, లాగిపెట్టి ముద్దెట్టు
దాని పట్టి కట్టుకుంటా మెల్లోనా లాకెట్టు

అ: సెంచరీల వైన్ అయినా ఎక్కట్లేదే
నువ్ టచ్ చేసిన కిక్కేమో తగ్గట్లేదే
దిల్లుకింక నువ్ తప్ప దిక్కే లేదే
తాటతీసేలా ప్రేమిస్తా తగ్గేదేలే

అ: నీ వల్లే బస్తీలో ఫుల్లు హైలైటైతీనే
నింగి దాటి చెలరేగే రంగు రాకెటైతీనే
బంతి పువ్వై నువ్ పడితే డామ్ డక్-ఔట్ అయితినే
సోలో సోలో పొట్టే గాన్ని లవ్ డ్యూయెట్ అయితినే

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ
అ: నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
కో: సెట్టు మామ, సెట్టు మామ
సెట్టు మామ, సెట్టు మామ..

Movie: Bhaje Vaayu Vegam
Release Date: 31 May 2024
Director: Prashanth Reddy
Producers: UV Concepts
Singer: Ranjith Govind
Music: Radhan
Lyrics: Ramajogayya Sastry
Star Cast: Kartikeya Gummakonda, Ishwarya Menon
Music Label © Aditya Music

Who is the director of the movie “Bhaje Vaayu Vegam”?
The director of “Bhaje Vaayu Vegam” is Prashanth Reddy.

Who are the producers of the film?
The film “Bhaje Vaayu Vegam” is produced by UV Concepts.

Who is the singer of the song “సెట్టు మామ, సెట్టు మామ”?
The song “సెట్టు మామ, సెట్టు మామ” is sung by Ranjith Govind.

Who composed the music for the movie?
The music for “Bhaje Vaayu Vegam” is composed by Radhan.

When was the movie “Bhaje Vaayu Vegam” released?
“Bhaje Vaayu Vegam” was released on 31 May 2024.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading