Menu Close

Seetha Rama Swamy Lyrics in Telugu – Patnam Vachina Pativrathalu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Seetha Rama Swamy Lyrics in Telugu – Patnam Vachina Pativrathalu

Lyrics
పల్లవి:
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా… స్వామీ

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

చరణం: 1
నీ కౌగిలే కాసుల పేరని
నీ ముద్దులే ముత్యపుసరులని
మురిసితిగాని కొసరి కొసరి నే కోరితినా ఆ ఒక్కటి తప్ప
అది నీకు నాకు తెలుసును తప్ప…. స్వామి

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

చరణం: 2
ఇంటిపెత్తనాలడిగితినా
వీధికెక్కినే నలిగితినా
ఆ….. ఆ….. ఆ….. ఆ
సాధింపులతో సణిగితినా
ఆ….. ఆ….. ఆ
సాధింపులతో సణిగితినా
నిను బాధపెట్టి నేనెరుగుదునా
కోరితినా ఆ ఒక్కటితప్పా
అది నీకు నాకు తలుసును తప్ప … స్వామి

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

చరణం: 3
ఎన్నాళ్ళీ లంక చెర ..
ఏనాడు విందువో నాదుమొర
ఆ…. ఆ…. ఆ..ఆ
ఆత్రప్రాణపరయాణ శీలా
ఆ..ఆ…ఆ…. ఆ
ఆత్రప్రాణపరయాణ శీలా
అన్యమడుగునా ఆ ఒక్కటితప్ప
కోరితినా ఆ కోరికతప్ప అది నీకు నాకు తలుసును తప్ప స్వామి

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా స్వామీ
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

Seetha Rama Swamy Lyrics in Telugu – Patnam Vachina Pativrathalu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading